Railway Jobs 2022: ఎన్‌ఎఫ్‌ఆర్ లో 5636 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
అసోం ప్రధాన కేంద్రంగా ఉన్న నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే(ఎన్‌ఎఫ్‌ఆర్)కు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్(ఆర్‌ఆర్‌సీ).. ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 5636
ట్రేడులు: వెల్డర్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, లైన్‌మెన్, కార్పెంటర్, ప్లంబర్, మాసన్, పెయింటర్ తదితరాలు.
అర్హత: 10+2 విధానంలో కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.04.2022 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2022
వెబ్‌సైట్: https://nfr.indianrailways.gov.in
చదవండి: Railway Jobs: వెస్టర్న్ రైల్వేలో 3612 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |