Skip to main content

Apprentice Jobs: ఎండీఎస్‌ఎల్ లో 200 అప్రెంటిస్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌(ఎండీఎస్‌ఎల్‌).. వివిధ విభాగాల్లో డిప్లొమా, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Diploma Apprentices Recruitment   MDSL Mumbai    Career Opportunities in Shipbuilding  Apprentice Jobs in Mazagon Dock Shipbuilders Ltd   Skill Development at MDSL

మొత్తం ఖాళీల సంఖ్య: 200
ఖాళీల వివరాలు: డిప్లొమా అప్రెంటిస్‌-30, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌-170.
విభాగాలు: సివిల్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, షిప్‌బిల్డింగ్‌ టెక్నాలజీ/ఇంజనీరింగ్‌/నేవల్‌ ఆర్కిటెక్చర్, బీకాం, బీసీఏ, బీబీఏ, డిగ్రీ(సోషల్‌ వర్క్‌/ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌).
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.01.2024 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌లకు రూ.8000

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.01.2024.
ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 22.01.2024.
ఇంటర్వ్యూల ప్రారంభం: 30.01.2024.

వెబ్‌సైట్‌: https://www.mazagondock.in/

చదవండి: AIESL Recruitment 2024: 209 అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 11,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories