Skip to main content

AIESL Recruitment 2024: 209 అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

ఏఐ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఈఎస్‌ఎల్‌).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఏఐఈఎస్‌ఎల్‌ ఇంజనీరింగ్‌ యాక్టివిటీ సెంటర్లలో అసిస్టెంట్‌ సూ­పర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Assistant Supervisor Job Application    Assistant Supervisor Jobs in AI Engineering Services Limited  AIESL Recruitment

మొత్తం పోస్టుల సంఖ్య: 209
ఏఐఈఎస్‌ఎల్‌ ఇంజనీరింగ్‌ యాక్టివిటీ సెంటర్లు: ఢిల్లీ-87, ముంబై-70, కోల్‌కతా-12, హైదరాబాద్‌-10, నాగ్‌పూర్‌-10, తిరువనంతపురం-20
అర్హత: బీఎస్సీ/బీకాం/బీఏ, కంప్యూటర్‌ సర్టిఫికేట్‌ కోర్సుతోపాటు డేటా ఎంట్రీ/కంప్యూటర్‌ అప్లికేషన్‌లలో ఏడాది పని అనుభవం ఉండాలి. లేదా బీసీఏ/బీఎస్సీ(సీఎస్‌)/ఐటీ/కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణతతో పాటు డేటా ఎంట్రీ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో ఏడాది పని అనుభవం ఉండాలి.
వయసు: 01.01.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్డ్‌ టెస్ట్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: careers@aiesl.in

దరఖాస్తులకు చివరితేది: 15.01.2024.

వెబ్‌సైట్‌: https://www.aiesl.in/

చదవండి: Intelligence Bureau Recruitment: 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 15,2024
Experience 1 year
For more details, Click here

Photo Stories