Engineer Jobs: సీఆర్‌ఐఎస్, న్యూఢిల్లీలో అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టులు.. నెలకు రూ.63,000 జీతం..
Sakshi Education
న్యూఢిల్లీలోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(సీఆర్‌ఐఎస్).. అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 18
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఈ/ఎంటెక్‌తో పాటు గేట్–2023లో అర్హత సాధించి ఉండాలి.
వయసు: 20.12.2023 నాటికి 22 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.63,000 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 20.12.2023.
వెబ్‌సైట్: https://cris.org.in/
చదవండి: ECIL Hyderabad Recruitment 2023: ఈసీఐఎల్ లో 363 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 20,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |