ECIL Hyderabad Recruitment 2023: ఈసీఐఎల్ లో 363 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం ఖాళీల సంఖ్య: 363
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్–250, డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటిస్–113.
విభాగాలు: ఈసీఈ, సీఎస్‌ఈ, మెకానికల్, ఈఈఈ, సివిల్, ఈఐఈ.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 31.12.2023 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు జీఈఏలకు రూ.9000, టీఏ అభ్యర్థులకు రూ.8000.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక విధానం: డిప్లొమా, బీఈ, బీటెక్ పరీక్షల్లో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్థలం: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, కార్పొరేట్ లెర్నింగ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్, నలంద కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఈసీఐఎల్, హైదరాబాద్.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023
ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 21.12.2023, 22.12.2023.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: IPR Recruitment 2023: ఐపీఆర్, గాంధీనగర్‌లో టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. నెలకు రూ.56,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- BECIL Recruitment 2023
- ECIL Hyderabad Recruitment 2023
- Apprentice jobs
- Graduate Engineer Apprentice Jobs
- Diploma Apprentice Jobs
- Technician Apprentice Jobs
- Apprentice Jobs in ECIL Hyderabad
- latest job notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- SkillDevelopment
- apprenticeshiptraining
- ECIL
- CareerDevelopment
- TrainingOpportunity