Skip to main content

Technician‌ Apprentice‌ Posts: ఎస్‌ఈసీఎల్, బిలాస్‌పూర్‌లో 450 అప్రెంటిస్‌ పోస్టులు

SECL Bilaspur

బిలాస్‌పూర్‌లోని సౌత్‌ ఈస్టర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 450
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ మైనింగ్‌–140, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ మైనింగ్‌/మైన్‌ సర్వేయింగ్‌–310.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 05.10.2021 నాటికి 18ఏళ్లు నిండి ఉండాలి.
వేతనం: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000, టెక్నికల్‌ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: డిప్లొమా, ఇంజనీరింగ్‌ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.10.2021

వెబ్‌సైట్‌: http://www.secl.cil.in/

Qualification DIPLOMA
Last Date October 05,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories