Andhra Pradesh Jobs: చిత్తూరు జిల్లాలో పారా మెడికల్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 42
పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్ గ్రేడ్2-10, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్2-01, కౌన్సిలర్/ఎంఎస్‌డబ్ల్యూ గ్రేడ్2-01, థియేటర్ అసిస్టెంట్-09, ల్యాబ్ అటెండెంట్ -03, పోస్ట్‌మార్టమ్ అసిస్టెంట్-05, రికార్డ్ అసిస్టెంట్-01, జనరల్ డ్యూటీ అటెండెంట్-10, ఆఫీస్ సబార్డినేట్-02.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, డీఎంఎల్‌టీ, డీఫార్మసీ, బీఫార్మసీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చిత్తూరులోని హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కోఆర్డినేటర్ కార్యాలయం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 07.09.2023.
వెబ్‌సైట్: https://chittoor.ap.gov.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ భటిండాలో 35 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | September 07,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |