Skip to main content

DMHO: విజయనగరం జిల్లాలో వివిధ ఉద్యోగాలు

విజయనగరం జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, పార్వతీపురంలో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in DMHO, Vizianagaram District

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: ఆడియాలజిస్ట్‌ అండ్‌ స్పీచ్‌ థెరపిస్ట్‌–01,డెంటల్‌ టెక్నీషియన్‌–02.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ(స్పీచ్‌ అండ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ), డెంటల్‌ టెక్నీషియన్‌ కోర్సు సర్టిఫికేట్‌ ఉండాలి. వయసు: 42 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ఆడియాలజిస్ట్‌ రూ.30,000, డెంటల్‌ టెక్నీషియన్‌కి రూ.18,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విజయనగరం చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.02.2023.
వెబ్‌సైట్‌: www.vizianagaram.nic.in

Qualification GRADUATE
Last Date February 10,2023
Experience Fresher job

Photo Stories