Andhra Pradesh Jobs 2024: వైద్యారోగ్య శాఖలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 15
అర్హత: ఏపీ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్(సీపీసీహెచ్) కోర్సుతో బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,దివ్యాంగులు,ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.25,000.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఆర్టీస్ బస్టాండ్ వెనుక, గుంటూరు చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 12.01.2024.
మెరిట్ జాబితా వెల్లడి తేది: 27.01.2024.
అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 31.01.2024
తుది మెరిట్ జాబితా వెల్లడి తేది: 07.02.2024.
తుది మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 09.02.2024.
తుది ఎంపిక జాబితా వెల్లడి తేది: 12.02.2024.
కౌన్సిలింగ్ తేది: 14.02.2024.
వెబ్‌సైట్: https://hmfw.ap.gov.in/
చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 12,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Guntur District Recruitment 2024
- andhra pradesh jobs 2024
- state govt jobs
- Andhra Pradesh Health and Family Welfare Department
- medical jobs
- MLHP Jobs
- MLHP Jobs in Guntur Zone Medical Department
- Community Health Officer Jobs
- Mid Level Health Provider Jobs
- Jobs in Andhra Pradesh
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- AyushmanArogyaMandir
- JobOpportunities
- CareerDevelopment