Skip to main content

Jobs in Andhra pradesh: విశాఖపట్నం జోన్‌ వైద్యారోగ్య శాఖలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు.. నెలకు రూ.25,000 జీతం..

ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ.. విశాఖపట్నం జోన్‌–1 పరిధిలోని వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌(ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌)లో సేవలు అందించడానికి ఒప్పంద ప్రాతిపదికన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌/మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Advertisement   Contract-based Positions  YSR Village Health Clinic Staff Recruitment     Health and Family Welfare Department  MLHP Jobs in Visakhapatnam Zone Medical Department   Andhra Pradesh Health Department

మొత్తం పోస్టుల సంఖ్య: 08
అర్హత: ఏపీ నర్సింగ్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో బీఎస్సీ నర్సింగ్‌ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. లేదా సర్టిఫికేట్‌ ప్రోగ్రామ్‌ ఫర్‌ కమ్యూనిటీ హెల్త్‌ (సీపీసీహెచ్‌) కోర్సుతో బీఎస్సీ పూర్తిచేసి ఉండాలి.
వయసు: జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.25,000.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జనరల్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్, విశాఖపట్నం చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.01.2024.
మెరిట్‌ జాబితా వెల్లడి తేది: 27.01.2024.
అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 31.01.2024
తుది మెరిట్‌ జాబితా వెల్లడి తేది: 07.02.2024.
తుది మెరిట్‌ జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 09.02.2024.
తుది ఎంపిక జాబితా Ðð ల్లడి తేది: 12.02.2024.
కౌన్సిలింగ్‌ తేది: 14.02.2024.

వెబ్‌సైట్‌: https://nagendrasvst.wordpress.com/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 12,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories