Skip to main content

Andhra Pradesh Jobs 2024: జీజీహెచ్‌ కర్నూలులో 94 పారా మెడికల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఒప్పంద/ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన వివిధ వైద్య సంస్థల్లో పారా మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Para Medical Positions    Contract Basis Para Medical Positions    Government Medical College Kurnool  Paramedical Jobs in GGH Kurnool    Apply for Para Medical Posts in Kurnool District

వైద్య సంస్థలు: కర్నూలు మెడికల్‌ కాలేజ్‌ (కర్నూలు), ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ 
(కర్నూలు), రీజనల్‌ ఐ హాస్పిటల్‌(కర్నూలు), గవర్నమెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌(కర్నూలు), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌(నంద్యాల), ప్రభుత్వ వైద్య కళాశాల(ఆదోని), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌(ఆదోని).
పోస్టులు: జూనియర్‌ అసిస్టెంట్, పర్సనల్‌ అసిస్టెంట్, వార్డెన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హౌస్‌ కీపర్, బార్బర్, హెల్పర్, లస్కర్, పంప్‌మన్, గార్డనర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 
దరఖాస్తును ప్రిన్సిపాల్‌ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, కర్నూల్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 09.01.2024.

వెబ్‌సైట్‌: https://kurnool.ap.gov.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 09,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories