Chittoor District Selection Committee: చిత్తూరు జిల్లాలో టైపిస్ట్ పోస్టులు
Sakshi Education
చిత్తూరు జిల్లా సెలక్షన్ కమిటీ(డీఎస్సీ).. 2022–23 సంవత్సరానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో రిజర్వ్ చేసిన బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 02
అర్హత: ఏదైనా డిగ్రీతోపాటు తెలుగులో టైప్‌రైటింగ్ హయ్యర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 53 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును వ్యక్తిగతంగా అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, అంబేద్కర్ భవన్, న్యూ కలెక్టరేట్, చిత్తూరులో అందజేయాలి.
దరఖాస్తులకు చివరితేది: 09.02.2023.
వెబ్‌సైట్: chittoor.ap.gov.in
Also read: SECL Bilaspur Recruitment 2023 : ఎస్‌ఈసీఎల్, బిలాస్‌పూర్‌లో 405 పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | February 09,2023 |
Experience | Fresher job |