Skip to main content

TS High Court Jobs 2023: తెలంగాణ హైకోర్టులో 144 టైపిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
TS High Court Jobs 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 144
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.24,280 నుంచి రూ.72,850 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ టెస్ట్‌(స్కిల్‌టెస్ట్‌) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 25.05.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.
స్కిల్‌ టెస్ట్‌ తేది: జూలై 2023.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/

చ‌ద‌వండి: TS High Court Jobs 2023: తెలంగాణ హైకోర్టులో 84 కాపీస్ట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories