TS High Court Jobs 2023: తెలంగాణ హైకోర్టులో 84 కాపీస్ట్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
మొత్తం పోస్టుల సంఖ్య: 84
అర్హత: 12వ తరగతి/ఇంటర్మీడియట్/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్ చేసే సామర్థ్యం ఉండాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,900 నుంచి రూ.69,150 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ టెస్ట్(స్కిల్ టెస్ట్) ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 25.05.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.
స్కిల్ టెస్ట్ తేది: జూలై 2023.
వెబ్‌సైట్: https://tshc.gov.in/
చదవండి: TS High Court Jobs 2023: తెలంగాణ హైకోర్టులో 96 స్టెనోగ్రాఫర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | June 15,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |