Skip to main content

TS High Court Jobs 2023: తెలంగాణ హైకోర్టులో 96 స్టెనోగ్రాఫర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

తెలంగాణ హైకోర్టు రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
stenographer posts in telangana high court

మొత్తం పోస్టుల సంఖ్య: 96
అర్హత: గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌లో అర్హత సాధించాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్‌ చేసే సామర్థ్యం ఉండాలి.
వయసు: 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.32,810 నుంచి రూ.96,890 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌లో మెరిట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 25.05.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.06.2023.

వెబ్‌సైట్‌: https://tshc.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories