Skip to main content

TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 4020 టీజీటీ పోస్టులు

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఆర్‌­ఈ ఐఆర్‌బీ).. తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం గురుకుల విద్యా సంస్థల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Telangana Gurukulam TGT Notification 2023 Check Details

మొత్తం పోస్టుల సంఖ్య: 4020
సబ్జెక్టుల వారీగా ఖాళీలు: తెలుగు-488, సంస్కృతం-25, ఉర్దూ-120, హిందీ-516, ఇంగ్లిష్‌-681, గణితం-741, ఫిజికల్‌ సైన్స్‌-431, బయోలాజికల్‌ సైన్స్‌-327, జనరల్‌ సైన్స్‌-98, సోషల్‌ స్టడీస్‌-579.
వేతనం: నెలకు రూ.42,300 నుంచి రూ.1,15,270 వరకు ఉంటుంది.

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 28.04.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.05.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

చ‌ద‌వండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్‌ లెక్చరర్, ఇతర పోస్టులు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 27,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories