TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్ లెక్చరర్, ఇతర పోస్టులు
☛ ఇవి పాటిస్తే.. టీచర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips
మొత్తం పోస్టుల సంఖ్య: 2,008
పోస్టుల వివరాలు: జూనియర్ లెక్చరర్-1924, ఫిజికల్ డైరెక్టర్-34, లైబ్రేరియన్-50.
జూనియర్ లెక్చరర్ సబ్జెక్టు వారీగా ఖాళీలు: తెలుగు-225, హిందీ-20, ఉర్దూ-50, ఇంగ్లిష్-230, మ్యాథ్స్-324, ఫిజిక్స్-205, కెమిస్ట్రీ-207, బోటనీ-204, జువాలజీ-199, హిస్టరీ-07, ఎకనామిక్స్-82,కామర్స్-87,సివిక్స్-84.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీపీఈడీ, బీపీఈ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన అర్హత ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630.
ఎంపిక విధానం: రాతపరీక్షలు(పేపర్–1, పేపర్–2, పేపర్–3), డెమానిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 17.04.2023.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 17.05.2023
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 17,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |