Skip to main content

TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 868 డిగ్రీ లెక్చరర్, ఇతర పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ-రిక్రూట్‌మెంట్‌ బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థ(డిగ్రీ కళాశాలలు)ల్లో డైరెక్ట్‌ ప్రాతిపదికన డిగ్రీ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ts gurukulam degree lecturers notification 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 868
పోస్టుల వివరాలు: డిగ్రీ లెక్చరర్‌-793, ఫిజికల్‌ డైరెక్టర్‌-39, లైబ్రేరియన్‌-36.
డిగ్రీ లెక్చరర్‌ సబ్జెక్టు వారీగా ఖాళీలు: తెలుగు-55, ఇంగ్లిష్‌-69, మ్యాథ్స్‌-62, స్టాటిస్టిక్స్‌-58, ఫిజిక్స్‌-46, కెమిస్ట్రీ-69, బోటనీ-38, జువాలజీ-58, కంప్యూటర్‌ సైన్స్‌-99, జియాలజీ-06, బయో కెమిస్ట్రీ-03, బయోటెక్నాలజీ-02, హిస్టరీ-28, ఎకనామిక్స్‌-25, పొలిటికల్‌ సైన్స్‌-27, కామర్స్‌-93, జర్నలిజం-02, సైకాలజీ-06, మైక్రోబయాలజీ-17,పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌-09, సోషియాలజీ-07, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌-14.
వేతనం: నెలకు రూ.58,850 నుంచి రూ.1,37,050 ఉంటుంది.

 

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.04.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:17.05.2023.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://treirb.telangana.gov.in/

☛ ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 17,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories