DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలులో 72 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో).. ఒప్పంద ప్రాతిపదికన స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 72
విభాగాలు: అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, జనరల్ మెడిసిన్, ఈఎన్‌టీ, స్కిన్, ఆర్థోపెడిక్స్, జనరల్ సర్జరీ.
అర్హత: ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత స్పెషలైజేషన్లలో ఎండీ/ఎంఎస్ /డీఎన్‌బీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వాలిడ్ ఏపీ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.1,10,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, కర్నూలు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.06.2022
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in
చదవండి: DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలు జిల్లాలో 29 పోస్టులు.. నెలకు రూ.22,500 వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 10,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |