DMHO Recruitment 2022: డీఎంహెచ్‌వో, కర్నూలు జిల్లాలో 29 పోస్టులు.. నెలకు రూ.22,500 వరకు వేతనం..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (డీఎంహెచ్‌వో)..ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 29
పోస్టుల వివరాలు: స్టాఫ్ నర్సులు–02, డేటాఎంట్రీ ఆపరేటర్లు–02, లాస్ట్ గ్రేడ్ సర్వీస్ స్టాఫ్–06, ల్యాబ్ టెక్నీషియన్లు–07, ఫార్మసిస్ట్‌లు–12.
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ(నర్సింగ్), డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.12,000 నుంచి రూ.22,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డీఎంహెచ్‌వో, కర్నూలు జిల్లా, ఏపీ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.06.2022
వెబ్‌సైట్: https://kurnool.ap.gov.in
చదవండి: AP Govt Jobs 2022: ఏపీవీవీపీ, కర్నూలు జిల్లాలో 15 ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 10,2022 |
Experience | 1 year |
For more details, | Click here |