Skip to main content

DRDO-DIPR Recruitment 2022: డీఆర్‌డీవో–డీఐపీఆర్, ఢిల్లీలో వివిధ ఉద్యోగాలు

DRDO-DIPR hiring 2022

ఢిల్లీలోని డీఆర్‌డీవో–డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకలాజికల్‌ రీసెర్చ్‌(డీఐపీఆర్‌) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 05
»    పోస్టుల వివరాలు: జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)–04,రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ)–01.
»    జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌):
అర్హత:
సైకాలజీ/అప్లైడ్‌ సైకాలజీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నెట్‌ అర్హత ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.31,000+హెచ్‌ఆర్‌ఏతోపాటు కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.15,000 చెల్లిస్తారు.

Also read: SAI Recruitment 2022: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో పోస్టులు.. నెలకు రూ.1.25 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

»    రీసెర్చ్‌ అసోసియేట్‌(ఆర్‌ఏ):
అర్హత: సైకాలజీలో పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.54,000+హెచ్‌ఆర్‌ఏతోపాటు కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.20,000 చెల్లిస్తారు.
​​​​​​​
»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకలాజికల్‌ రీసెర్చ్, లక్నో రోడ్, తిమార్‌పూర్, ఢిల్లీ చిరునామకు పంపించాలి.
»    దరఖాస్తులకు చివరితేది: 04.05.2022
»    వెబ్‌సైట్‌:  https://www.drdo.gov.in

Good News: త్వరలోనే 14,493 ఉద్యోగాలు భర్తీ.. సీఎం జ‌గ‌న్‌ ఆదేశాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 04,2022
Experience Fresher job

Photo Stories