DRDO Recruitment 2023: డీఆర్‌డీవో హైదరాబాద్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
Sakshi Education
హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(DRDO).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ స్టోర్ ఆఫీసర్-01, ప్రాజెక్ట్ సీనియర్ అడ్మిన్ అసిస్టెంట్-05, ప్రాజెక్ట్ అడ్మిన్ అసిస్టెంట్-05.
అర్హత: డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ/బీసీఏ) ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 56 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023
వెబ్‌సైట్: https://drdo.gov.in/
చదవండి: Indian Army Jobs: త్రివిధ దళాల్లో షార్ట్ సర్వీస్ కమిషన్డ్ ఆఫీసర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | December 15,2023 |
Experience | 1 year |
For more details, | Click here |
Tags
- DRDO Recruitment 2023
- Various Jobs in DRDO Hyderabad
- Research jobs
- Project Store Officer Jobs
- Project Admin Assistant Jobs
- latest notification 2023
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- DRDO Jobs
- Hyderabad Employment
- Contract positions
- Recruitment Process
- Employment in Hyderabad
- Contractual Positions
- sakshi education job notifications