Skip to main content

Indian Army Jobs: త్రివిధ దళాల్లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

సాయుధ బలగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్సెస్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ 2023-24.. ప్రకటన విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
Apply Now for Military Nursing Service SSC Officers  Opportunity for Female Candidates in the Armed Forces  Short Service Commissioned Officer Jobs at indian army    Apply Now for Military Nursing Service SSC Officers

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంఎస్సీ(నర్సింగ్‌)/పోస్ట్‌ బేసిక్‌ బీఎస్సీ(నర్సింగ్‌)/బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణతతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 11.12.2023
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 26.12.2023

వెబ్‌సైట్‌: https://indianarmy.nic.in/

చ‌ద‌వండి: 26,146 Constable Jobs: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

Qualification GRADUATE
Last Date December 26,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories