Skip to main content

RBI Recruitment 2022: ఆర్‌బీఐలో 950 అసిస్టెంట్ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

RBI Recruitment 2022

భారత ప్రభుత్వానికి చెందిన సెంట్రల్‌ బ్యాంక్, రెగ్యులేటరీ సంస్థ అయిన ముంబయి ప్రధాన కేంద్రంగా నడిచే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

పోస్టుల వారీగా వివరాలు

  • అసిస్టెంట్లు: 950
  • ఎంపిక ప్రక్రియ: రెండు దశల అర్హత పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆన్‌లైన్‌ (సీబీటీ) టెస్ట్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


Check Eligibility and Complete Details

RBI Assistant Prelims & Main Exam Pattern 2021


ముఖ్యమైన తేదీలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 08, 2022
ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ఎగ్జామినేషన్‌ తేదీలు: 2022 మార్చి 26,27

వెబ్‌సైట్‌: https://www.rbi.org.in/
 

చ‌ద‌వండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐ బ్యాంక్‌లో 48 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.64వేల వరకు జీతం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 08,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories