SBI Recruitment 2022: ఎస్‌బీఐ బ్యాంక్‌లో 48 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.64వేల వరకు జీతం
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ).. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం.. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 48
విభాగాలు: నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, రూటింగ్ అండ్ స్విచింగ్.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 31.08.2021 నాటికి 40ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.36,000 నుంచి రూ.63,840 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ప్రొవిజనల్ నాలెడ్జ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుదిఎంపిక ఉంటుంది. తుది ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 75 శాతం మార్కులు రాతపరీక్ష, మరో 25 శాతం మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా కేటాయిస్తారు.
పరీక్షా విధానం: రాతపరీక్షలో భాగంగా మొత్తం 100 మార్కులకు గాను 80 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. నెగిటివ్ మార్కులు ఉంటాయి.
పని ప్రదేశం: ముంబై/బెంగళూరు/నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.02.2022
ఆన్‌లైన్ పరీక్ష తేది: 20.03.2022
వెబ్‌సైట్: https://sbi.co.in/
చదవండి: IDRBT Recruitment 2022: ఐడీఆర్‌బీటీ, హైదరాబాద్‌లో టెక్నికల్ ఆర్కిటెక్ట్, డెవలపర్ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 20,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |