Skip to main content

IDRBT Recruitment 2022: ఐడీఆర్‌బీటీ, హైదరాబాద్‌లో టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌, డెవలపర్‌ పోస్టులు.. నెలకు రూ.2 లక్షల వరకు వేతనం..

IDRBT Hyderabad

హైదరాబాద్‌లోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ)కి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌ బ్యాంకింగ్‌ టెక్నాలజీ (ఐడీబీఆర్‌టీ).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌–02, డెవలపర్‌–09.

టెక్నికల్‌ ఆర్కిటెక్ట్‌: 
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ /బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.2లక్షలు చెల్లిస్తారు.

డెవలపర్‌: 
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ /ఎంఈ/ఎంటెక్‌/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.50,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, సెలక్షన్‌ ప్రాసెస్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఈ–మెయిల్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఈ–మెయిల్‌: 5gprojectpositions@idrbt.ac.in

దరఖాస్తులకు చివరి తేది: 23.02.2022

వెబ్‌సైట్‌: https://www.idrbt.ac.in/
 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 23,2022
Experience 5 year
For more details, Click here

Photo Stories