Skip to main content

Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 696 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Bank of India Recruitment

ముంబైలో ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెగ్యులర్‌/ఒప్పంద ప్రాతిపదికన ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 696
పోస్టుల వివరాలు: రెగ్యులర్‌ పోస్టులు–594, కాంట్రాక్ట్‌(ఒప్పంద) పోస్టులు–102.


చదవండి:  Exam Guidance: కొత్త సంవత్సరంలో.. వీటిపై ప‌ట్టు.. కొలువు కొట్టు !

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 26.04.2022
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 10.05.2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.bankofindia.co.in/
 

చదవండి:  SBI - Officer Posts: ఎస్‌బీఐ, ముంబైలో 11 స్పెషల్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date May 10,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories