Skip to main content

NSKTU Recruitment 2023: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతిలో 36 గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టులు

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం.. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ సబ్జెక్టుల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NSKTU Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 36
సబ్జెక్టులు: సాహిత్యం, పురాణేతిహాసం, ఇంగ్లిష్, తెలుగు, హిందీ, చరిత్ర, పర్యావరణ శాస్త్రం, న్యాయ, మీమాంస, ఆగమ, కంప్యూటర్‌ సైన్స్, గణితం తదితరాలు.
అర్హత: పీజీ, నెట్‌/స్లెట్‌/సెట్‌ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 17.07.2023, 18.07.2023, 19.07.2023.
వేదిక: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి.

వెబ్‌సైట్‌: https://nsktu.ac.in/

చ‌ద‌వండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ భువనేశ్వర్‌లో 775 గ్రూప్‌ బి, సి పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date July 19,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories