AIIMS Recruitment 2023: ఎయిమ్స్ భువనేశ్వర్‌లో 775 గ్రూప్ బి, సి పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 775
పోస్టుల వివరాలు: అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్, చీఫ్ క్యాషియర్, సీఎస్‌ఎస్‌డీ టెక్నీషియన్, డైటీషియన్, హెల్త్ ఎడ్యుకేటర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పదో తరగతి,సంబంధిత విభాగంలో ఐటీఐ, 10+2,డిప్లొమా,డిగ్రీ,పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్/కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రకటన ప్రచురితమైన తేది: 01.07.2023
వెబ్‌సైట్: https://aiimsbhubaneswar.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | July 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |