EMRS Recruitment 2023: ఈఎంఆర్‌ఎస్ పాఠశాలల్లో 4062 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
![EMRS Recruitment 2023 Notification Out Apply For 4062 Posts](/sites/default/files/styles/slider/public/2023-07/eklavya-model-residential-s.jpg?h=ed058017)
మొత్తం పోస్టుల సంఖ్య: 4062
పోస్టుల వివరాలు: ప్రిన్సిపల్-303, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)-2266, అకౌంటెంట్-361, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్-759, ల్యాబ్ అటెండెంట్-373.
విభాగాలు: మరాఠి, ఒడియా, తెలుగు, బెంగాలీ, హిందీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ తదితరాలు.
అర్హత
ప్రిన్సిపల్: బీఈడీ, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 12 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
పీజీటీ: బీఈడీ, పీజీ డిగ్రీ/ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
అకౌంటెంట్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
జేఎస్‌ఏ: సీనియర్ సెకండరీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ల్యాబ్ అటెండెంట్: పదో తరగతి/పన్నెండో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం
ప్రిన్సిపల్: నెలకు రూ.78,800 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.
పీజీటీ: నెలకు రూ.47,600 నుంచి రూ.1,51,100 చెల్లిస్తారు.
అకౌంటెంట్: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 చెల్లిస్తారు.
జేఎస్‌ఏ: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 చెల్లిస్తారు.
ల్యాబ్ అటెండెంట్: నెలకు రూ.18,000 నుంచి రూ.56,900 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తులకు చివరితేది: 31.07.2023.
వెబ్‌సైట్: https://emrs.tribal.gov.in/
చదవండి: Telangana Govt Jobs: కేజీబీవీల్లో 1241 పోస్టులు.. పరీక్ష స్వరూపం, ప్రిపరేషన్ తదితర వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | July 31,2023 |
Experience | 5-10 year |
For more details, | Click here |