NPCC Recruitment 2023: ఎన్‌పీసీసీ గురుగ్రామ్‌లో ఇంజనీర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సైట్ ఇంజనీర్-04, జూనియర్ ఇంజనీర్-02.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్, ఆర్కిటెక్ట్.
అర్హత: పోస్టును అనుసరించి ఇంజనీర్ గ్రాడ్యుయేషన్/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 40 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,650 నుంచి రూ.33,750 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: ఎన్‌పీసీసీ లిమిటెడ్, నార్త్ వెస్ట్రన్ జోనల్ ఆఫీస్, ఐదో ఫ్లోర్, ప్లాట్ నెం.148, సెక్టార్-44, గురుగ్రామ్, హర్యానా(ల్యాండ్ మార్క్-హుడా మెట్రో స్టేషన్ దగ్గర).
ఇంటర్వ్యూ తేది: 08.07.2023.
వెబ్‌సైట్: https://npcc.gov.in/
చదవండి: ICSI Recruitment 2023: ఐసీఎస్‌ఐ, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | July 08,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |