Skip to main content

ICSI Recruitment 2023: ఐసీఎస్‌ఐ, న్యూఢిల్లీలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఎస్‌ఐ).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ICSI Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: జాయింట్‌ డైరెక్టర్‌-01, ఎగ్జిక్యూటివ్‌-13, జూనియర్‌ ప్రోగ్రామర్‌-01.
విభాగాలు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అకడమిక్స్, లా, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్, ఇంటర్నల్‌ ఆడిట్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్‌ /బీఈ/బీటెక్‌/పీజీ డిగ్రీ/ఎంబీఏ/పీజీడీబీఎం/ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ/ఎంసీఏ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 నుంచి 50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.07.2023.

వెబ్‌సైట్‌: https://www.icsi.edu/

చ‌ద‌వండి: REC Limited Recruitment 2023: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 24 ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 09,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories