Skip to main content

REC Limited Recruitment 2023: ఆర్‌ఈసీ లిమిటెడ్‌లో 24 ఉద్యోగాలు

ఆర్‌ఈసీ లిమిటెడ్‌ సంస్థ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
REC Limited Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టుల వివరాలు: అడ్వైజర్, సీనియర్‌ కన్సల్టెంట్, కన్సల్టెంట్‌.
విభాగాలు: బిజినెస్‌ డెవలప్‌మెంట్, ఫైనాన్స్‌/బ్యాంకింగ్, కోల్స్‌ అండ్‌ మైన్స్, రెన్యువెబుల్‌ ఎనర్జీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ/బీటెక్‌/సీఏ/ఎంబీఏ/పీజీడీఎం/ఎంఎస్సీ తదితరాలు.
పని అనుభవం: అడ్వైజర్‌: కనీసం 25 ఏళ్ల పని అనుభవం ఉండాలి. సీనియర్‌ కన్సల్టెంట్‌: కనీసం 20 ఏళ్ల పని అనుభవం ఉండాలి. కన్సల్టెంట్‌: కనీసం 15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.1.25 లక్షలు నుంచి రూ.2 లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్‌: hr.corporateoffice01@gmail.com

దరఖాస్తులకు చివరితేది: 30.06.2023.

వెబ్‌సైట్‌: https://recindia.nic.in/

చ‌ద‌వండి: C-DOT Recruitment 2023: సీడాట్, న్యూఢిల్లీలో 252 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories