Skip to main content

C-DOT Recruitment 2023: సీడాట్, న్యూఢిల్లీలో 252 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌(సీడాట్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, డెవలప్‌మెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Engineering Jobs in C-DOT

మొత్తం పోస్టుల సంఖ్య: 252.
పోస్టుల వివరాలు: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్, ఆర్‌ఎఫ్‌ ఇంజనీర్, డెవలప్‌మెంట్‌ ఇంజనీర్, సీనియర్‌ హార్డ్‌వేర్‌ డిజైన్‌ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ ఇంజనీర్, హార్డ్‌వేర్‌ డిజైన్‌ ఇంజనీర్, డేటాబేస్‌ డిజైనర్, సాఫ్ట్‌వేర్‌ సెక్యూరిటీ ప్రొఫెషనల్, పీసీబీ డిజైన్‌ ఇంజనీర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతాలు: బెంగళూరు, న్యూఢిల్లీ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023

వెబ్‌సైట్‌: https://www.cdot.in/

చ‌ద‌వండి: NHAI Recruitment 2023: 50 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.39,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date June 30,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories