NHAI Recruitment 2023: 50 డిప్యూటీ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.39,000 వరకు జీతం..
Sakshi Education
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్‌హెచ్‌ఏఐ).. డిప్యూటీ మేనేజర్(టెక్నికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 50
కేటగిరీ వారీగా ఖాళీలు: అన్ రిజర్వ్‌డ్-33, ఎస్సీ-04, ఎస్టీ-01, ఓబీసీ-11, ఈడబ్ల్యూఎస్-01.
అర్హత: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2022(సివిల్ ఇంజనీరింగ్) ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
వేతనం: నెలకు రూ.39,100 చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.06.2023
వెబ్‌సైట్: https://www.nhai.gov.in/
చదవండి: BDL Recruitment 2023: బీడీఎల్, హైదరాబాద్‌లో మేనేజర్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 30,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |