Skip to main content

BDL Recruitment 2023: బీడీఎల్, హైదరాబాద్‌లో మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌).. డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
BDL Hyderabad Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 12
విభాగాలు: వీఎస్‌ఎస్‌ఐ డిజైనర్‌/ఎంబడెడ్‌ డిజైనర్, మైక్రోవేవ్‌ డిజైనర్, కంప్యూటర్‌ విజన్‌ సాఫ్ట్‌వేర్‌ డిజైనర్, సీఏఈ/ఎఫ్‌ఈఏ ఇంజనీర్, క్యూసీ మెకానికల్, ఎలక్ట్రానిక్స్‌ తదితరాలు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1.6 లక్షలు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 17.06.2023.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.07.2023.

వెబ్‌సైట్‌: https://bdl-india.in/

చ‌ద‌వండి: BDL Recruitment 2023: భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌లో 100 పోస్టులు.. నెలకు రూ.39,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification Others
Last Date July 16,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories