BDL Recruitment 2023: భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 100 పోస్టులు.. నెలకు రూ.39,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాలు: హెచ్‌ఆర్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్, బీఎస్సీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ,పీజీ డిప్లొమా, సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 10.05.2023 నాటికి 28ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.30,000 నుంచి రూ.39,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది: 24.05.2023.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేది: 23.06.2023.
ఇంటర్వ్యూకి ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి తేది: 05.07.2023.
ఇంటర్వ్యూ తేదీలు: జూలై రెండో వారం.
వెబ్‌సైట్: https://bdl-india.in/
చదవండి: 395 Jobs in UPSC: యూపీఎస్సీ–ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ (2)–2023 నోటిఫికేషన్ విడుదల..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | June 23,2023 |
Experience | 2 year |
For more details, | Click here |