Skip to main content

Engineer Jobs in NTPC: ఎన్‌టీపీసీ మైనింగ్‌ లిమిటెడ్ లో ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

న్యూఢిల్లీలోని ఎన్‌టీపీసీ మైనింగ్‌ లిమిటెడ్‌.. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for Engineer Position in New Delhi  Engineer Jobs in NTPC Mining Limited    Career Opportunity  NTPC Mining Limited Engineer Job Opening

మొత్తం పోస్టుల సంఖ్య: 114
పోస్టుల వివరాలు: మైనింగ్‌ ఓవర్‌మ్యాన్‌–52, మ్యాగజైన్‌ ఇన్‌ఛార్జ్‌–07, మెకానికల్‌ సూపర్‌వైజర్‌–21, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌–13, ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌–03, జూనియర్‌ మై¯Œ  సర్వేయర్‌–11, మైనింగ్‌ సర్దార్‌–07.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్‌/కాంపిటెన్సీ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆ«ధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.12.2023.

వెబ్‌సైట్‌: https://www.ntpc.co.in/

చ‌ద‌వండి: BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date December 31,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories