Skip to main content

BEL Recruitment 2023: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌లో ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), విశాఖపట్నంలోని బెల్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో.. తాత్కాలిక ప్రాతిపదికన ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary Job Openings  Engineer Jobs in Bharat Electronics Limited  Job Opportunity: Project Engineer at BEL Software Development Center

మొత్తం పోస్టుల సంఖ్య: 57
పోస్టుల వివరాలు: ట్రైనీ ఇంజనీర్‌1–45, ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌1–12.
అర్హత: 55శాతం మార్కులతో బీఎస్సీ(ఇంజనీరింగ్‌)/బీఈ, బీటెక్‌(సీఎస్‌ఈ /ఐఎస్‌/ఐటీ/ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌/టెలికమ్యూనికేషన్‌/కమ్యూనికేషన్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)తో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయసు: 01.02.2023 నాటికి టీఈ పోస్టులకు 28 ఏళ్లు,పీఈ ఖాళీలకు 32ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు టీఈ పోస్టులకు రూ.30,000 నుంచి రూ.40,000, పీఈ పోస్టులకు రూ.40,000 నుంచి రూ.55,000.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 27.12.2023

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చ‌ద‌వండి: Graduate Executive Trainee Jobs: ఎన్‌ఎల్‌సీఐఎల్ లో 295 పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 27,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories