Skip to main content

Graduate Executive Trainee Jobs: ఎన్‌ఎల్‌సీఐఎల్ లో 295 పోస్టులు.. నెలకు రూ.1,60,000 వ‌ర‌కు జీతం..

కడలూరు(తమిళనాడు)లోని ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎల్‌సీఐఎల్‌).. గ్రాడ్యుయేట్‌ ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
NLCIL Graduate Executive Trainee Recruitment, Apply Today for NLCIL Graduate Trainee Job, 295 Graduate Executive Trainee Jobs in NLC India Limited,NLC India Limited (NLCIL) in Cuddalore (Tamil Nadu) invites applications for the post of Graduate Executive Trainee.

మొత్తం పోస్టుల సంఖ్య: 295
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, మైనింగ్, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు గేట్‌-2023 స్కోరు సాధించి ఉండాలి. 
వయసు: 30ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: గేట్‌ స్కోరు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.12.2023.

వెబ్‌సైట్‌: https://www.nlcindia.in/

చ‌ద‌వండి: Bank Jobs 2023: ఐడీబీఐలో 2100 జేఏఎం, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification GRADUATE
Last Date December 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories