Skip to main content

Bank Jobs 2023: ఐడీబీఐలో 2100 జేఏఎం, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఐడీబీఐ బ్యాంక్‌ ).. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఐడీబీఐ శాఖల్లో జేఏఎం/ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Join IDBI Bank: Apply for JAM/Executive Positions, idbi jam and executive notification 2023,IDBI Bank Job Opportunities for Academic Year 2023-24,

మొత్తం పోస్టుల సంఖ్య: 2100
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌(జేఏఎం), గ్రేడ్‌ ఓ-800 పోస్టులు; ఎగ్జిక్యూటివ్‌ సేల్స్‌ అండ్‌ ఆపరేషన్స్‌(ఈఎస్‌ఓ)-1300 పోస్టులు.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.11.2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు ఏడాది రూ.6.14 లక్షలు నుంచి రూ.6.50 లక్షలు, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు నెలకు రూ.29,000 నుంచి రూ.31,000.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.12.2023.

ఆన్‌లైన్‌ పరీక్ష తేది: జేఏఎం పోస్టులకు 31.12.2023, ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 30.12.2023.

వెబ్‌సైట్‌: https://www.idbibank.in/

చ‌ద‌వండి: 8773 Bank Jobs 2023: ఎస్‌బీఐలో జూనియర్‌ అసోసియేట్‌ పోస్టులు... ఎంపిక విధానం...

Qualification GRADUATE
Last Date December 06,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories