NDRI Recruitment: ఎన్‌డీఆర్‌ఐ, హర్యానాలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.. వివరాలు ఇలా..
హర్యానాలోని కర్నాల్‌లో ఐకార్–నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌డీఆర్‌ఐ).. తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: యంగ్ ప్రొఫెషనల్స్–09, సీనియర్ రీసెర్చ్ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్)–04, జూనియర్ రీసెర్చ్ ఫెలో(జేఆర్‌ఎఫ్)–01, ఆఫీస్ అసిస్టెంట్–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎమ్మెస్సీ/ఎంవీఎస్సీ/ఎంటెక్ ఉత్తీర్ణులవ్వాలి. నెట్ అర్హతతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.15,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 2022 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 08 వరకు.
వేదిక: ఐకార్–ఎన్‌డీఆర్‌ఐ, కర్నాల్, హర్యానా–132001.
వెబ్‌సైట్: http://ndir.res.in/
చదవండి: IIWM Recruitment 2022: ఐఐడబ్ల్యూఎం, భువనేశ్వర్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 08,2022 |
Experience | 2 year |
For more details, | Click here |