Skip to main content

IIWM Recruitment 2022: ఐఐడబ్ల్యూఎం, భువనేశ్వర్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

IIWM Bhubaneswar

భువనేశ్వర్‌లోని ఐకార్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐడబ్ల్యూఎం).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ ఖాళీల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)–02, యంగ్‌ ప్రొఫెషనల్స్‌–03, ఫీల్డ్‌ అసిస్టెంట్‌–01. 
అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీటెక్, పీజీ డిగ్రీ, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.18797 నుంచి రూ.35,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 26.02.2022
వేదిక: ఐకార్‌–ఐఐడబ్ల్యూఎం, భువనేశ్వర్, ఒడిశా–751023.

వెబ్‌సైట్‌: http://iiwm.res.in/
 

చ‌ద‌వండి: NTPC Recruitment 2022: ఎన్‌టీపీసీ, జార్ఖండ్‌లో 177 పోస్టులు.. నెలకు రూ.50 వేల వేతనం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 26,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories