Skip to main content

NAARM Recruitment: ఎన్‌ఏఏఆర్‌ఎం, హైదరాబాద్‌లో వివిధ ఉద్యోగాలు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

NAARM Hyderabad

హైదరాబాద్‌లోని ఐసీఏఆర్‌–నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఏఏఆర్‌ఎం).. ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 02
పోస్టుల వివరాలు: రీసెర్చ్‌ అసోసియేట్‌–01, యంగ్‌ ప్రొఫెషనల్‌2–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్‌డీ/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.35,000 నుంచి రూ.50,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా

వాక్‌ఇన్‌ తేది: 25.03.2022 
వేదిక: ఐసీఏఆర్‌–ఎన్‌ఏఏఆర్‌ఎం, రాజేంద్రనగర్, హైదరాబాద్‌–30, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://naarm.org.in
​​​​​​​

చ‌ద‌వండి: Walk-in Jobs: ఆంగ్రూ–ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లెలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification POST GRADUATE
Last Date March 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories