Skip to main content

Walk-in Jobs: ఆంగ్రూ–ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లెలో ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

ANGRAU-RARS Chintapalli

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్శిటీ (ఏఎన్‌జీఏఆర్‌యూ) పరిధిలోని రీజనల్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌(ఆర్‌ఏఆర్‌ఎస్‌), చింతపల్లె.. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌/టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.20,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 22.03.2022
వేదిక: ఆఫీస్‌ ఆఫ్‌ ది అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రీసెర్చ్, ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లి.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in
​​​​​​​​​​​​​​

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date March 22,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories