Engineering Jobs: ఐఓసీఎల్‌లో జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), రిఫైనరీస్ డివిజన్‌కు చెందిన బరౌనీ రిఫైనరీ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు(ప్రొడక్షన్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో కెమికల్/రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/బీఎస్సీ(ఎంపీసీ/ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, స్కిల్/ప్రొఫిషియన్సీ/ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 29.03.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 09.04.2022
రాతపరీక్ష తేది: 10.04.2022
వెబ్‌సైట్: https://www.iocl.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | March 29,2022 |
Experience | 1 year |
For more details, | Click here |