Teaching jobs: కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్ స్టాఫ్ పోస్టులు.. వాక్-ఇన్ తేదీలు ఇవే..
కేంద్రీయ విద్యాలయం–బొల్లారం(సికింద్రాబాద్), కేంద్రీయ విద్యాలయం–హకీంపేట్.. తాత్కాలిక ప్రాతిపదికన టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి వాక్‌ఇన్ నిర్వహిస్తోంది.
పోస్టులు: పీజీటీ, టీజీటీ, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్లు, ప్రైమరీ టీచర్లు, స్పోర్ట్స్ కోచ్‌లు, డాక్టర్, స్టాఫ్ నర్స్, యోగా కోచ్, స్పెషల్ ఎడ్యుకేటర్ తదితరాలు.
విభాగాలు: హిందీ, ఇంగ్లిష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్, సైన్స్, సోషల్ సైన్స్ తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్/తత్సమాన, డిగ్రీ/డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఏ/బీఎస్సీ, నర్సింగ్ డిప్లొమా, నర్సింగ్(బీఎస్సీ), ఎంఏ/ఎమ్మెస్సీ, మాస్టర్స్ డిగ్రీ, బీఈ/బీటెక్, డీఈడీ, బీఈడీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణులవ్వాలి. ఎంసీఐలో రిజిస్టర్ అయి ఉండాలి.
జీతం: నెలకు రూ.21,250 నుంచి రూ.27,500 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: వాక్‌ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
వాక్‌ఇన్ తేదీలు: 15.03.2022, 16.03.2022
వేదిక: కేవీ బొల్లారం, అలెన్‌బే లైన్స్, జేజే నగర్, యాప్రాల్, సికింద్రాబాద్–500087.
వెబ్‌సైట్: https://bolarum.kvs.ac.in
చదవండి: Walk-in Jobs: ఆంగ్రూ–ఆర్‌ఏఆర్‌ఎస్, చింతపల్లెలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. వాక్‌ఇన్ తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | March 16,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |