Skip to main content

IIMR Recruitment 2022: ఐఐఎంఆర్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. వాక్‌ఇన్‌ తేదీ ఇదే..

IIMR Recruitment

ఐకార్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(ఎస్‌ఆర్‌ఎఫ్‌)/యంగ్‌ ప్రొఫెషనల్‌ (వైపీ)–02, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌)–01.

ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ఇన్‌ తేది: 25.04.2022
వేదిక: ఐకార్‌–ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌(ఐఐఎంఆర్‌), రాజేంద్రనగర్, హైదరాబాద్‌–500030.

వెబ్‌సైట్‌: https://www.millets.res.in
 

చ‌ద‌వండి: BECIL Recruitment 2022: బీఈసీఐఎల్, నోయిడాలో 378 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 25,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories