BECIL Recruitment 2022: బీఈసీఐఎల్, నోయిడాలో 378 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్).. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ(డీడీఏ)లో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 378
పోస్టుల వివరాలు: ఆఫీస్ అసిస్టెంట్‌లు–200, డేటాఎంట్రీ ఆపరేటర్లు–178.
ఆఫీస్ అసిస్టెంట్‌లు:
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్), కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటరాక్షన్/డిస్కషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
డేటాఎంట్రీ ఆపరేటర్లు:
అర్హత: ఇంటర్మీడియట్(10+2)/ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 21 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: టైపింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.04.2022
వెబ్‌సైట్: https://www.becil.com/
చదవండి: BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌లో 86 పోస్టులు.. ఎవరు అర్హులంటే...
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | April 25,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |