Skip to main content

BECIL Recruitment 2022: బీఈసీఐఎల్‌లో 86 పోస్టులు.. ఎవరు అర్హులంటే...

BECIL Recruitment

బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 86
పోస్టుల వివరాలు: మెడికల్‌ రికార్డ్‌ టెక్నీషియన్‌లు–34, టెక్నికల్‌ అసిస్టెంట్‌లు–41, ల్యాబ్‌ అటెండెంట్‌–03, క్యాషియర్‌–06, రేడియోగ్రాఫిక్‌ టెక్నీషియన్‌–01, సీనియర్‌ మెకానిక్‌–01.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా,బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ.19,900 నుంచి రూ.33,450 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.04.2022

వెబ్‌సైట్‌: https://www.becil.com/

​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date April 21,2022
Experience 2 year
For more details, Click here

Photo Stories